I can blog!!!
Thursday, April 25, 2019
ఆలోచనకీ అనుభూతికీ అటూ ఇటూ...
నేను
విస్తరించుకుంటూ
విశ్వంలోకి
ప్రవహిస్తే
,
బిందువు
విశ్వంలో
భాగమేనని
గ్రహిస్తే
,
బిందు
సింధువులకవతలా
ఇవతలా
అంతా
ఒక్కటేనని
తెలిస్తే
..
ఇదంతా
ఆలోచనలకతీతంగా
అనుభూతికి
మాత్రమే
లభ్యమయ్యే
ఆనందార్ణవమేగా
!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment