Sunday, July 5, 2015

Doodles!!


                                             డూడుల్స్

ఈ మధ్య డూడుల్స్ గీయడం మీద కొంచం ఇంట్రెస్ట్ వచ్చి, అదే పనిగా  ప్రయత్నిస్తున్నాను. కొంచం కష్టంగా ఉన్నా- సరదాగా, చాలా రిలాక్సింగ్ గా ఉంది. సో ప్రస్తుతం డూడుల్స్ గీసే ఫేజ్ లో ఉన్నానన్నమాట. అందుకే  ఈ మధ్య ఇలాంటి కొన్ని డూడుల్స్ నా బ్లాగ్ లో కనిపిస్తున్నాయి. కొన్ని దూడుల్స్ కి నేను ఏమీ రాయలేదు. అలాంటి రెండు డూడుల్స్ ఇక్కడ పెడుతున్నాను.

ఈ డూడుల్  కి “JOY” అని పేరు పెట్టాను!!



మరొకటి!!!
 

ఈ డూడుల్  కి “Harmony” అని పేరు పెట్టాను!!!



బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే, వాటిని నిర్వర్తించాల్సిందే. కానీ టైమ్ దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదవటం, మంచి సినిమాలు చూడటం, ఏదైనా క్రియేటివ్ పని చేయటం...ఆనందంగా ఉండటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి