డూడుల్స్
ఈ మధ్య డూడుల్స్ గీయడం మీద కొంచం ఇంట్రెస్ట్ వచ్చి, అదే పనిగా ప్రయత్నిస్తున్నాను. కొంచం కష్టంగా ఉన్నా- సరదాగా, చాలా రిలాక్సింగ్ గా ఉంది. సో ప్రస్తుతం డూడుల్స్
గీసే ఫేజ్ లో ఉన్నానన్నమాట. అందుకే ఈ మధ్య ఇలాంటి కొన్ని డూడుల్స్ నా బ్లాగ్ లో కనిపిస్తున్నాయి. కొన్ని
దూడుల్స్ కి నేను ఏమీ రాయలేదు. అలాంటి రెండు డూడుల్స్ ఇక్కడ పెడుతున్నాను.
ఈ డూడుల్ కి “JOY” అని పేరు పెట్టాను!!
మరొకటి!!!
ఈ డూడుల్ కి “Harmony” అని పేరు పెట్టాను!!!
బాధ్యతలు
ఎప్పుడూ ఉండేవే, వాటిని నిర్వర్తించాల్సిందే.
కానీ టైమ్ దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదవటం, మంచి
సినిమాలు చూడటం, ఏదైనా క్రియేటివ్ పని చేయటం...ఆనందంగా
ఉండటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి?
No comments:
Post a Comment