మాయా ఏంజెలో ....
ఒక అద్భుతమైన రచయిత్రి. ఒక
అద్భుతమైన కవియిత్రి.
ఒక అపురూపమైన పోరాటవాది, మానవతావాది, సమతావాది.
జాతి వివక్షను ఎదుర్కొని, తన చుట్టూ ఉన్న పరిస్ఠితులతో పొరాడి, జీవితాన్ని
గెలిచిన “మాయా ఏంజెలో” ఒక ఉప్పెన, ఒక తుఫాను, ఒక ఉల్కాపాతం లా తన రచనలతో మన ఆలోచనలలోకి జొరబడి మరీ మనల్ని ఆలోచింప చేసే
రచయిత్రి.
ఒక “ఫినామినల్ ఉమన్.”
ఆవిడ తనని తాను సగర్వంగా ఆవిష్కరించుకున్న
కవిత “ఫినామినల్ ఉమన్.”
స్త్రీ వాదం అని కాదు గానీ ఇందులో కనిపించిన
“వ్యక్తిత్వ” వాదం నాకు అబ్బురంగా కనిపించింది. ఇందులో ఒక స్త్రీ తన వ్యక్తిత్వం పట్ల ప్రకటించిన, నిజాయితీతో కూడిన
అతిశయం నన్ను ఆకట్టుకుంది.
నేను ఎప్పుడూ నమ్మే విషయం - స్త్రీకైనా, పురుషుడికైనా స్వేచ్చ అనేది స్వంతం. అది జన్మతః వచ్చేది. ఒకరిస్తే
పుచ్చుకునేది కాదు. ఒకరిని అడిగి తీసుకునేది అంతకన్నా కాదు. తనను తను గౌరవించుకోవటం, తనని తను ఇష్ట పడటం, తనను తను నమ్మటం అన్నది ప్రతి మనిషికీ
తన పట్ల తనకున్న కనీస బాధ్యత.(ఆ బాధ్యతని నిర్వర్తించటం చెప్పినంత
సులువు కాదు అన్నది వేరే విషయం.) ఒక వ్యక్తిగా తనపట్ల తనకున్న బాధ్యతను, తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతనూ, సమాజం పట్ల తనకున్న
బాధ్యతనూ నిర్వర్తించిన వ్యక్తి మాయా ఏంజెలో. ఆవిడ అనుభవించిన
జీవితం, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలూ, చూసిన జీవితం లోంచి పుట్టుకొచ్చిన వ్యక్తిత్వం, ఒక స్త్రీ
పరంగా రాసిన ఈ కవితలో మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.
ఈ కవితను ఆవిడ గొంతులోనే వినండి ఈ కింద
లింక్ లో:
లేదా ఇక్కడ చదవండి :
Phenomenal Woman
Pretty women wonder where my secret lies.
I’m not cute or built to
suit a fashion model’s size
But when I start to tell
them,
They think I’m telling
lies.
I say,
It’s in the reach of my
arms,
The span of my hips,
The stride of my step,
The curl of my lips.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.
I walk into a room
Just as cool as you
please,
And to a man,
The fellows stand or
Fall down on their
knees.
Then they swarm around
me,
A hive of honey bees.
I say,
It’s the fire in my
eyes,
And the flash of my
teeth,
The swing in my waist,
And the joy in my feet.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.
Men themselves have
wondered
What they see in me.
They try so much
But they can’t touch
My inner mystery.
When I try to show them,
They say they still
can’t see.
I say,
It’s in the arch of my
back,
The sun of my smile,
The ride of my breasts,
The grace of my style.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.
Now you understand
Just why my head’s not
bowed.
I don’t shout or jump
about
Or have to talk real
loud.
When you see me passing,
It ought to make you
proud.
I say,
It’s in the click of my
heels,
The bend of my hair,
the palm of my hand,
The need for my care.
’Cause I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.
ప్రస్తుతానికి ఇంతే మరి. మళ్ళీ ఇంకో
విషయంతో, ఇంకోసారి...
padyam tho paatu meeru cheppina swetcha gurinchina matalu bagunnayi
ReplyDeleteథాంక్స్ అండీ.
ReplyDelete