I can blog!!!
Wednesday, October 23, 2013
నేను నేనులో లేను...
అప్పుడెప్పుడో తుషార బిందువులో -
సప్త వర్ణాలై
,
ఇంద్ర ధనసులోకి విరిగిన
తొలి సూర్య కిరణపు లేలేత వెలుగులో
,
ఒక వెలుతురు తునకనైపోయాను.....
ఒక వర్ణాంశమై కలసిపోయాను...
ఇప్పుడు నేను నేనుగా లేను...
నేను నేనులో లేను!!!
1 comment:
Anonymous
October 23, 2013 at 8:28 AM
మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి.
http://blogvedika.blogspot.in/
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి.
ReplyDeletehttp://blogvedika.blogspot.in/