ఒక మంచి సినిమా చూస్తే ఒక మంచి పుస్తకం చదివినంత
హాయిగా ఉంటుంది.
“In a Better World” 2010
(Denmark)
అలాంటి సినిమా!!
సుసాన్నే బయర్ (Susanne Bier) డైరెక్ట్ చేసిన ఈ సినిమా,
మానవ భావోద్వేగాల గురించి చక్కగా చర్చిస్తుంది. మనల్ని ఎప్పుడూ వేధించే ప్రశ్నలు,
మంచీ - చెడూ, క్షమ - ప్రతీకారం,
ప్రేమ –
ద్వేషం, వీటి పర్యవసానాలూ,
వీటిని సుసాన్నే అద్భుతంగా
తెరకెక్కించారు.
చక్కటి భావ ప్రకటనతో,
సీరియస్ ఆక్టింగ్ తో, మనల్ని కట్టి పడేసే నటులు,అంతే
సీరియస్ గా అద్భుతంగా నటించిన పిల్లలు మనల్ని
ఆకట్టుకొంటారు. అందమైన సినిమాటోగ్రఫి, హంటింగ్ బాక్ గ్రౌండ్
మ్యూజిక్ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తుంది.
మంచి సినిమా కాబట్టే
బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటెగరీ లో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది ఈ
సినిమా.
తప్పక చూడాల్సిన సినిమా!!
No comments:
Post a Comment