Friday, April 19, 2013

కవిత.

                   ఆశ.

జారే కన్నీరు తుడుచుకుంటూ,
మండే కళ్ళపై కనురెప్పలను ఆనించుకుంటూ,
తుప్పల్లోంచి,
ముళ్ళకంపల్లోంచి,
ఈ తమస్సులోంచి....
ఏ ఉషస్సు కోసమో??

2 comments: