Saturday, July 25, 2015

Random Thoughts !!




చీకట్లను చీల్చుకుంటూ...
వెలుగుపైనే చూపు నిలిపి,
వెలుగుతోటే అడుగు కలిపి,
ప్రయాణం.
గమ్యం చేరేవరకు...
లక్ష్యం సాధించేవరకు!!!




Saturday, July 18, 2015

Random Thoughts !!

                                             Random Thoughts !!






    ….. and it continues to be so !!!



Thursday, July 9, 2015

నాకు నచ్చిన కొటేషన్స్!!!

                                           నాకు నచ్చిన కొటేషన్స్!!!


                                   


Sunday, July 5, 2015

Doodles!!


                                             డూడుల్స్

ఈ మధ్య డూడుల్స్ గీయడం మీద కొంచం ఇంట్రెస్ట్ వచ్చి, అదే పనిగా  ప్రయత్నిస్తున్నాను. కొంచం కష్టంగా ఉన్నా- సరదాగా, చాలా రిలాక్సింగ్ గా ఉంది. సో ప్రస్తుతం డూడుల్స్ గీసే ఫేజ్ లో ఉన్నానన్నమాట. అందుకే  ఈ మధ్య ఇలాంటి కొన్ని డూడుల్స్ నా బ్లాగ్ లో కనిపిస్తున్నాయి. కొన్ని దూడుల్స్ కి నేను ఏమీ రాయలేదు. అలాంటి రెండు డూడుల్స్ ఇక్కడ పెడుతున్నాను.

ఈ డూడుల్  కి “JOY” అని పేరు పెట్టాను!!



మరొకటి!!!
 

ఈ డూడుల్  కి “Harmony” అని పేరు పెట్టాను!!!



బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే, వాటిని నిర్వర్తించాల్సిందే. కానీ టైమ్ దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదవటం, మంచి సినిమాలు చూడటం, ఏదైనా క్రియేటివ్ పని చేయటం...ఆనందంగా ఉండటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి